వార్తలకు తిరిగి వెళ్లండి
HYDలో రూ.1,400 కోట్ల అండర్‌గ్రౌండ్ కేబులింగ్ కాంట్రాక్ట్‌ను ఒక్క కంపెనీకే ఇవ్వడంపై MIM MLA అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఆ కంపెనీకి వరుసగా కాంట్రాక్టులు దక్కుతున్నాయని, బీజేపీకి కూడా డబ్బులు ఇస్తుందని ఆరోపించారు.
రైతులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు లేవంటున్న ప్రభుత్వం, కాంట్రాక్టర్‌కు మాత్రం సమయానికి బిల్లులు చెల్లిస్తోందన్నారు. RTI ద్వారా బిల్లుల వివరాలు అడిగినా ఇవ్వడం లేదని తెలిపారు
Comments
Loading comments...

