వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో విద్యార్థులకు సంబంధించిన రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని BC, SC, ST-JAC, DSP నాయకులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు ధర్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ సంపత్‌కు వినతిపత్రం అందజేశారు. బకాయిల కారణంగా పేద విద్యార్థులు చదువులు కొనసాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారని నాయకులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

