Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​రూ.12 కోట్లతో మంచినీటి వాటర్ ట్యాంక్: భూమిపూజ చేసిన ఎమ్మెల్యే బండారు!

Follow Udayam on Google
sudhakar toomu Jul 29, 2026 4:50 PM కోనసీమGeneral
​రూ.12 కోట్లతో మంచినీటి వాటర్ ట్యాంక్: భూమిపూజ చేసిన ఎమ్మెల్యే బండారు! - Udayam
కట్టుంగ, ర్యాలి, నార్కేడిమిల్లి, అంకంపాలెం గ్రామాల ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.12 కోట్లతో నిర్మించనున్న మంచినీటి వాటర్ ట్యాంక్ పనులకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు భూమిపూజ చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ ప్రాజెక్టు పూర్తయితే 4 పంచాయతీల పరిధిలోని ప్రజలకు తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...