Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.1.1 కోట్ల PF మొత్తాన్ని PM CARES కు విరాళంగా ఇచ్చిన జస్టిస్

Follow Udayam on Google
Udayam Desk Sep 19, 2026 7:21 PM జాతీయంGeneral
రూ.1.1 కోట్ల PF మొత్తాన్ని PM CARES కు విరాళంగా ఇచ్చిన జస్టిస్ - Udayam
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అవనీంద్ర కుమార్ సింగ్ తన జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) మొత్తమైన రూ.1.1 కోట్లను PM CARES ఫండ్‌కు విరాళంగా ఇచ్చారు. తన పదవీ విరమణ అనంతరం అందాల్సిన మొత్తం GPFను విరాళంగా అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...