Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.10 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

Follow Udayam on Google
Mohammad Oct 03, 2026 3:34 PM అనంతపురంGeneral
రూ.10 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ - Udayam
గుంతకల్ మండలం జి.కొట్టాల గ్రామంలో పల్లె పండగ 3.0 కార్యక్రమంలో భాగంగా గ్రామంలో రూ. 10 లక్షల నిధులతో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి శనివారం మండల ఇన్చార్జి గుమ్మనూరు నారాయణస్వామి భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు తోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమన్నారు. ఈరోజు ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.

Comments

G
Loading comments...