వార్తలకు తిరిగి వెళ్లండి

చీటీ గడువు ముగిసినా రూ.10 లక్షలు ఇవ్వకుండా చెక్ బౌన్స్ చేసిన కేసులో మౌలాలికి చెందిన వ్యాపారి నల్ల రమేష్‌ను జవహర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
బాధితుడు వెంకటేశ్వర్లు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, నిందితుడిని విచారించి నేరం అంగీకరించడంతో కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.
Comments
Loading comments...

