Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ. 18 కనీస వేతనం చెల్లించాలి

Follow Udayam on Google
p.g.murthy Sep 04, 2026 12:58 PM మంచిర్యాలGeneral
రూ. 18 కనీస వేతనం చెల్లించాలి - Udayam
వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న చిన్న ఉద్యోగులకు రూ. 18 వేల కనీస వేతనం ఇచ్చేలా చూడాలని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామికి సిఐటియు జిల్లా కార్యదర్శి రంజిత్ కుమార్ వినతి పత్రం అందజేశారు. శుక్రవారం లక్షెట్టిపేట పట్టణానికి వచ్చిన మంత్రికి ఆయన పలు సమస్యల గురించి వివరించారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన కోరారు. అలాగే ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...