Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రుషికొండ తీరంలో ముగ్గురు విద్యార్థులు గల్లంతు

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 7:22 PM విశాఖపట్నంGeneral
రుషికొండ తీరంలో ముగ్గురు విద్యార్థులు గల్లంతు - Udayam
విశాఖ జిల్లా రుషికొండ ఐటీ హిల్స్‌ సమీపంలోని సముద్ర తీరంలో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం సెలవు కావడంతో ఆరుగురు విద్యార్థులు సముద్రంలో ఈతకు దిగారు. వారిలో 9వ తరగతి విద్యార్థులు సూర్యప్రకాశ్‌(14), నితీశ్‌(15), ప్రశాంత్‌(14) నీటిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, లైఫ్‌గార్డులు గాలింపు చేపట్టారు.

Comments

G
Loading comments...