వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ఇస్కాన్ ఆలయం దగ్గరలో నూతనంగా ఏర్పాటు చేసిన రుషికొండ సీ బ్రీజ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిసార్ట్స్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ విశాఖ అంతర్జాతీయ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని అన్నారు.
Comments
Loading comments...

