Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కీవ్‌పై రష్యా భీకర దాడులు

Follow Udayam on Google
SHRUTHI Aug 21, 2026 7:06 AM జాతీయంGeneral
కీవ్‌పై రష్యా భీకర దాడులు - Udayam
ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌, పరిసర ప్రాంతాలపై రష్యా క్షిపణులు, డ్రోన్లతో భారీ దాడులు చేసింది. ఈ దాడుల్లో 16 మంది మరణించగా, 40 మందికి పైగా గాయపడ్డారు. పాఠశాల, చిన్నారుల ఆసుపత్రి సహా పలు భవనాలు దెబ్బతిన్నాయి. సుమారు 90 వేల ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. డ్రోన్‌ విడిభాగాల కేంద్రాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు రష్యా తెలిపింది.

Comments

G
Loading comments...