Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా వైమానిక దాడి భారతీయుడి మృతి

Follow Udayam on Google
vihar Sep 01, 2026 3:14 PM జాతీయంGeneral
రష్యా వైమానిక దాడి భారతీయుడి మృతి - Udayam
రష్యా భారీ వైమానిక దాడిలో ఉక్రెయిన్‌లో 12 మంది మృతి చెందగా, వారిలో ఓ భారతీయుడు ఉన్నట్లు అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. కీవ్‌ సహా పలు ప్రాంతాలపై 218 డ్రోన్లు, బాలిస్టిక్‌, క్రూయిజ్‌ క్షిపణులతో దాడి చేసింది. మరో 18 మందికిపైగా గాయపడ్డారు. కీవ్‌లో నివాస భవనాలు, రైల్వే సదుపాయాలు దెబ్బతిన్నాయి.

Comments

G
Loading comments...