Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా వ్యవసాయ భూముల పేరుతో రూ.1.10 కోట్ల మోసం

పవన్ కుమార్ Jul 27, 2026 10:39 AM హైదరాబాద్తెలంగాణ
రష్యా వ్యవసాయ భూముల పేరుతో రూ.1.10 కోట్ల మోసం - Udayam Digital
రష్యాలో వ్యవసాయ భూముల పేరుతో భారీ లాభాలు వస్తాయని నమ్మించి ప్రైవేట్ ఉద్యోగి నుంచి సైబర్ కేటుగాళ్లు విడతలవారీగా రూ.1.10 కోట్లు కాజేశారు. నల్లగండ్ల హుడా కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. లాభాలు రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. అపరిచిత వ్యక్తుల పెట్టుబడి ఆఫర్లను గుడ్డిగా నమ్మవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరించారు.

Comments

G
Loading comments...