Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రుద్రూర్‌లో దుర్గామాతకు కుంకుమార్చన

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 12:15 PM నిజామాబాద్General
రుద్రూర్‌లో దుర్గామాతకు కుంకుమార్చన - Udayam
రుద్రూర్‌ మండల కేంద్రంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం ఐదో రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మండపంలో కుంకుమార్చన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...