Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రుద్రూర్‌ తహశీల్దార్‌ కార్యాలయంలో విద్యుత్‌ వృథా

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 12:15 PM నిజామాబాద్General
రుద్రూర్‌ తహశీల్దార్‌ కార్యాలయంలో విద్యుత్‌ వృథా - Udayam
రుద్రూర్‌ మండల కేంద్రంలోని తహశీల్దార్‌ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది సీట్లలో లేనప్పటికీ ఫ్యాన్లు తిరుగుతూ, లైట్లు వెలుగుతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్‌ పొదుపు పాటించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, అయినా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...