Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రుద్రంగిలో సీఎం పర్యటన సన్నాహక సమావేశం నిర్వహణ

Follow Udayam on Google
C. Rakesh Sep 24, 2026 11:58 AM రాజన్న సిరిసిల్లGeneral
రుద్రంగిలో సీఎం పర్యటన సన్నాహక సమావేశం నిర్వహణ - Udayam
ఈ నెల 30న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో రుద్రంగి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించా సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథి హాజరై కార్యక్రమ ఏర్పాట్లపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు

Comments

G
Loading comments...