Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రుద్రంగిలో శ్రీలక్ష్మి స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 10:25 AM రాజన్న సిరిసిల్లGeneral
రుద్రంగిలో శ్రీలక్ష్మి స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే - Udayam
రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీలక్ష్మి స్వామి ఆలయాన్ని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఛైర్మన్‌ సామ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఆలయ సిబ్బంది, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...