వార్తలకు తిరిగి వెళ్లండి

రుద్రంగి మండల కేంద్రంలో బీఎస్పీ ఆధ్వర్యంలో బహుజన రాజ్యాధికార సంకల్ప సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ నెల 9న కాన్షిరామ్ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్‌లో నిర్వహించే సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై, విజయవంతం చేయాలని మండల అధ్యక్షుడు దయ్యాల ఉదయ్ కోరారు.
నియోజకవర్గ అధ్యక్షుడు కట్కూరి శంకర్ మాట్లాడుతూ.. బీసీలకు 27 శాతం రిజర్వేషన్ల కోసం కాన్షిరామ్ చేసిన పోరాటాన్ని కొనియాడారు. నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

