Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రుద్ర రూపంలో ఆకట్టుకుంటున్న ఆదిలాబాద్ వినాయకుడు

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 11:30 AM ఆదిలాబాద్General
రుద్ర రూపంలో ఆకట్టుకుంటున్న ఆదిలాబాద్ వినాయకుడు - Udayam
ఆదిలాబాద్ పట్టణంలోని నవ దుర్గా గణేష్ మండల్ ఆధ్వర్యంలో వినాయక చతుర్థి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మండపంలో ప్రత్యేకంగా రూపొందించిన గణపతి విగ్రహం రుద్ర రూపంలో భక్తులను ఆకట్టుకుంటోంది. నిత్య పూజలు, హారతులతో పాటు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు.

Comments

G
Loading comments...