వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్లు హైదరాబాద్ ఈడీ శ్రీధర్ బాబు తెలిపారు.
కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందని, త్వరలోనే విలీన ప్రక్రియపై అధికారికంగా శుభవార్త వచ్చే అవకాశం ఉందని ఆయన వివరించారు.
Comments
Loading comments...

