Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకే యాప్‌లో ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు

Follow Udayam on Google
హరిక Aug 17, 2026 10:42 PM హైదరాబాద్General
ఒకే యాప్‌లో ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు - Udayam
ప్రజారవాణా సేవలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో మీసేవ ఆధ్వర్యంలో ‘మీటికెట్’ యాప్‌ను టీజీఎస్ ఆర్టీసీ అభివృద్ధి చేస్తోంది. ఆర్టీసీ, మెట్రో టికెట్లతో పాటు ఆటో, క్యాబ్‌లను ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆర్టీసీ సొంతంగా ఆటోలు నడుపుతుందన్న ప్రచారంలో నిజం లేదని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...