Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ ఉద్యోగ ఫలితాల వెల్లడి

Follow Udayam on Google
రచన దేవి Aug 03, 2026 8:20 PM జాతీయంGeneral
ఆర్టీసీ ఉద్యోగ ఫలితాల వెల్లడి - Udayam
టీజీఎస్‌ ఆర్టీసీలో డ్రైవర్‌, శ్రామిక్‌ పోస్టుల ఎంపిక ఫలితాలను తెలంగాణ పోలీసు నియామక మండలి విడుదల చేసింది. 1,743 పోస్టులకు గాను మొత్తం 1,604 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు ప్రకటించింది. డ్రైవర్‌ పోస్టులకు 894 మంది, శ్రామిక్‌ పోస్టులకు 710 మంది ఎంపికయ్యారు. అభ్యర్థులు ఆగస్టు 7 నుంచి అటెస్టేషన్‌ ఫారాలు నింపి, 17న సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించాలని బోర్డు సూచించింది.

Comments

G
Loading comments...