Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ జేఏసీ మలిదశ పోరాటం

Follow Udayam on Google
రచన దేవి Jul 13, 2026 11:00 AM విజయవాడGeneral
ఆర్టీసీ జేఏసీ మలిదశ పోరాటం - Udayam
డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఈనెల 14 నుంచి 19 వరకు రెండోదశ ఉద్యమం చేపడుతున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. మూసేసిన డిపోల పునరుద్ధరణ, విద్యుత్ బస్సుల నిర్వహణ సహా 30 అంశాలపై యాజమాన్యంతో జరిపిన చర్చలు ఫలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Comments

G
Loading comments...