Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ ఉద్యోగుల నిరసన

Follow Udayam on Google
శివ కుమార్ Jul 26, 2026 6:48 PM విజయవాడGeneral
ఆర్టీసీ ఉద్యోగుల నిరసన - Udayam
ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనను ఉధృతం చేశారు. వేలాది మంది ఉద్యోగుల సంతకాలు సేకరించిన జేఏసీ, సోమవారం జిల్లా కలెక్టర్ల ద్వారా సీఎంకు వినతిపత్రాలు సమర్పించనుంది. విద్యుత్‌ బస్సులను ప్రైవేట్‌ ఆపరేటర్లకు ఇవ్వొద్దని జేఏసీ డిమాండ్‌ చేసింది. ఆర్టీసీయే బస్సులు కొనుగోలు చేసి, సంస్థ ఉద్యోగులతోనే వాటిని నడపాలని కోరుతోంది.

Comments

G
Loading comments...