Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ ఉద్యోగులకు సొంతింటి అవకాశం

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 11, 2026 7:56 AM హైదరాబాద్General
ఆర్టీసీ ఉద్యోగులకు సొంతింటి అవకాశం - Udayam
ఆర్టీసీ, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో పాటు రూ.6 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు అవకాశం కల్పించారు. సొంత ఇల్లు లేనివారే దరఖాస్తు చేయాలి. కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం. లబ్ధిదారులు తమ వాటాగా రూ.6 లక్షలు చెల్లించాలి. ఏ నియోజకవర్గానికి చెందినవారు అక్కడే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...