Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ 'కాంబో' ఆటో సేవలు

పార్వతి దేవి Jul 15, 2026 7:50 AM హైదరాబాద్ 7 viewsabout 2 hours ago
ఆర్టీసీ 'కాంబో' ఆటో సేవలు - Udayam Digital
ప్రైవేటు ట్రావెల్స్ పోటీని ఎదుర్కొనేందుకు టీజీఆర్టీసీ హైదరాబాద్‌లో 'కాంబో' ఈ-ఆటో సర్వీసును ప్రవేశపెట్టనుంది. దీనికోసం ప్రత్యేక యాప్‌ను సిద్ధం చేస్తున్నారు. బస్ టికెట్‌తో పాటు ఇంటి నుండి బస్టాండుకు, బస్టాండు నుండి ఇంటికి వెళ్లేందుకు ఎలక్ట్రిక్ ఆటోను ఒకేసారి బుక్ చేసుకునే సదుపాయం రానుంది.

Comments

G
Loading comments...