Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓవర్‌టేక్‌ చేయబోయి లారీల మధ్య ఇరుక్కున్న ఆర్టీసీ బస్సు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 20, 2026 8:48 AM ఆదిలాబాద్General
ఓవర్‌టేక్‌ చేయబోయి లారీల మధ్య ఇరుక్కున్న ఆర్టీసీ బస్సు - Udayam
ఆదిలాబాద్ జిల్లా డొంగర్‌గావ్‌ సమీపంలో ఓవర్‌టేక్ చేయబోయిన ఆర్టీసీ బస్సు రెండు లారీల మధ్య ఇరుక్కుని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, వారిని ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోగా, స్థానికుల సహాయంతో పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

Comments

G
Loading comments...