వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం కోసం ప్రత్యేక బస్సులను విజయనగరం జోన్‌కు కేటాయించడంతో ఏలూరు డిపో పరిధిలోని ఎంపిక చేసిన మార్గాల్లో జులై 31, ఆగస్టు 1 తేదీల్లో కొన్ని సర్వీసులు నిలిపివేస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి షబ్నం తెలిపారు.
ఈ రెండు రోజులు ప్రయాణికులు సహకరించాలని ఆమె కోరారు.
Comments
Loading comments...

