వార్తలకు తిరిగి వెళ్లండి
ఆర్టీసీ బస్సు సర్వీస్ నిలిపివేత

ఉయ్యూరు డిపో నుంచి వివిధ గ్రామాల మీదుగా విజయవాడ వెళ్లే ఆర్టీసీ బస్సు సర్వీస్‌ను అర్ధాంతరంగా నిలిపివేశారు. గత 30 ఏళ్లుగా నడుస్తున్న ఈ సేవలు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
విద్యార్థులు, ఉద్యోగులు నిత్యం రాకపోకలు సాగించే ఈ బస్సు నిలిచిపోవడంతో ప్రయాణం భారంగా మారింది. ఈ మార్గంలో మళ్లీ బస్సును పునరుద్ధరించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...