వార్తలకు తిరిగి వెళ్లండి
జగిత్యాల జిల్లా కోరుట్లలో నిలిపిన ఆర్టీసీ బస్సును ఓ ఆగంతుకుడు అపహరించాడు. పోలీసుల వాహనంతో పాటు మూడు బైకులను ఢీకొడుతూ నిజామాబాద్ వైపు వేగంగా తీసుకెళ్లాడు.
పోలీసులు 18 కిలోమీటర్లు వెంబడించి, జాతీయ రహదారిపై అడ్డుగా వాహనాలు నిలిపారు. దారికానక బస్సు చెట్టును ఢీకొట్టగా, పారిపోతున్న దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

