Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మలదొడ్డి హైవేపై ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 05, 2026 7:00 PM తూర్పుగోదావరి General
గుమ్మలదొడ్డి హైవేపై ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి - Udayam
గోకవరం మండలం గుమ్మలదొడ్డి హైవేపై ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం జరిగిన ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న ఎస్సై నాగమణి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...