Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ బస్సు ప్రమాదం

నిహారిక రెడ్డి Jul 04, 2026 10:28 AM కరీంనగర్ 4 viewsabout 1 hour ago
ఆర్టీసీ బస్సు ప్రమాదం - Udayam Digital

Photo Gallery

ఆర్టీసీ బస్సు ప్రమాదం - main
ఆర్టీసీ బస్సు ప్రమాదం - gallery image
కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ సమీపంలో వేములవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ముందున్న టిప్పర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో, బస్సు అదుపుతప్పి డివైడర్‌ను, విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పి బస్సులోని 60 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తుండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...