Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూలై 5న భువనగిరిలో సమరభేరి సభ

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 04, 2026 4:25 PM యాదాద్రి భువనగిరిGeneral
జూలై 5న భువనగిరిలో సమరభేరి సభ - Udayam
తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జూలై 5న భువనగిరిలో 'రాజ్యాధికార సమరభేరి' సభ నిర్వహించనున్నారు. ఈ సభకు హాజరుకావాలంటూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగకు పార్టీ స్టేట్ సెక్రెటరీ కొమ్ముల ప్రవీణ్ రాజ్ ఆహ్వాన పత్రిక అందజేశారు. బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికార లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ సభ విజయవంతం కావాలని మందకృష్ణ మాదిగ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...