వార్తలకు తిరిగి వెళ్లండి

కాగజ్‌నగర్ పట్టణంలోని 17వ వార్డులో నూతన సిసి రోడ్డు నిర్మాణ పనులను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తోందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
రోడ్డు పనులను నాణ్యతతో, గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షాహిన్ సుల్తానా, వార్డు కౌన్సిలర్ ఎమ్మాజీ శారద మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

