వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ ఏటూరునాగారం పోలీస్ స్టేషన్‌ను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ రికార్డులు, కేసుల నిర్వహణ, సీసీటీఎన్‌ఎస్ అప్‌డేట్లను క్షుణ్ణంగా సమీక్షించారు.
విధుల్లో పారదర్శకత పాటిస్తూ ప్రజలకు స్నేహపూర్వక సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. పెండింగ్ కేసులను సకాలంలో పరిష్కరించి, ప్రతి ఫిర్యాదుపై బాధ్యతాయుతంగా స్పందించాలని ఆయన ఆదేశించారు.
Comments
Loading comments...

