Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేటలో ‘రౌడీ హీరో’ సందడి

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 04, 2026 4:32 PM సిద్దిపేటGeneral
సిద్దిపేటలో ‘రౌడీ హీరో’ సందడి - Udayam
సిద్దిపేట జిల్లాలోని శ్రీ సత్యసాయి సంజీవని బాలల గుండె సంరక్షణ కేంద్రాన్ని ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలోని సేవలను స్వయంగా పరిశీలించారు. పిల్లల ఉచిత వైద్యం కోసం ఈ కేంద్రాన్ని తీసుకురావడంలో స్థానిక ఎమ్మెల్యే హరీశ్ రావు కృషి అమోఘమన్నారు. తెలంగాణలోనే ఇది గొప్ప నిర్ణయమని, ఆయన్ను 'సిద్దిపేట కా షేర్' అని విజయ్ కొనియాడారు.

Comments

G
Loading comments...