వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ జిల్లా గిర్నిబావి మహాత్మ జ్యోతిబా పూలే బాయ్స్ గురుకులంలో కొత్తగా 5వ తరగతిలో చేరిన విద్యార్థుల తల్లిదండ్రులతో శనివారం సమావేశం నిర్వహించారు. పిల్లల గురించి ఆందోళన చెందవద్దని ప్రిన్సిపాల్ మల్లయ్య భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులను పరిచయం చేసి, పాఠశాలలో అందించే నాణ్యమైన బోధన, వసతి, క్రమశిక్షణ మరియు సంరక్షణ తదితర విద్యా విధాన విశేషాలను తల్లిదండ్రులకు వివరించారు.
Comments
Loading comments...

