Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీల ఎదురెదురు ఢీ

సంజయ్ రెడ్డి Jul 04, 2026 11:13 AM మహబూబాబాద్ 3 viewsabout 1 hour ago
లారీల ఎదురెదురు ఢీ - Udayam Digital

Photo Gallery

లారీల ఎదురెదురు ఢీ - main
లారీల ఎదురెదురు ఢీ - gallery image
మహబూబాబాద్ జిల్లా బిరిశెట్టిగూడెంలో శనివారం రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. వీటిలో ఒకటి గ్రానైట్ లారీ కాగా, ప్రమాద తీవ్రతకు మరో లారీ రోడ్డు పక్కకు పడిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పడిపోయిన లారీని భారీ క్రేన్ సహాయంతో తొలగించగా, పోలీసులు ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకున్నారు.

Comments

G
Loading comments...