వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా డైరీ టెక్నాలజీ కళాశాలను కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత సందర్శించారు. దొడ్ల డైరీ రూ. 4 కోట్ల సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన భవన నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు.
కళాశాల ల్యాబ్‌లను చూసి విద్యార్థులతో మాట్లాడారు. డైరీ టెక్నాలజీతో ఉన్న ఉద్యోగ అవకాశాలను వివరిస్తూ, ఇక్కడ పీజీ కోర్సు ఏర్పాటుకు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

