Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆర్టీసీ బస్సు బోల్తా

Follow Udayam on Google
Rohit Singh Jun 07, 2026 9:17 AM మంచిర్యాలGeneral
ఆర్టీసీ బస్సు బోల్తా - Udayam
మంచిర్యాల జిల్లా మందమర్రిలో కొత్తగూడెం నుండి బెల్లంపల్లి వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు ఒక ప్రయాణికునికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో ఒకే ప్రయాణికుడు ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Comments

G
Loading comments...