Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

RTC బస్సులపై Z.. ఆసక్తికర చరిత్ర

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 28, 2026 5:43 PM హైదరాబాద్General
RTC బస్సులపై Z.. ఆసక్తికర చరిత్ర - Udayam
హైదరాబాద్ : RTC బస్సుల నంబర్ ప్లేట్‌పై కనిపించే ‘Z’ అక్షరం వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. 1932లో నిజాం పాలనలో బస్సు సర్వీసులు ప్రారంభమైన సమయంలో జహ్రున్నిసా బేగం పేరులోని తొలి అక్షరాన్ని గుర్తుగా ‘Z’ను ఉపయోగించినట్లు చరిత్ర చెబుతోంది. కాలక్రమంలో పాలనా మార్పులు వచ్చినా ఈ గుర్తు RTC బస్సులపై కొనసాగుతూ వచ్చింది.

Comments

G
Loading comments...