వార్తలకు తిరిగి వెళ్లండి
ఆరెస్సెస్ శిక్షణకు ప్రపంచవ్యాప్త గుర్తింపు

సమాజ సేవ కోసం ఉత్తమ వ్యక్తులను తీర్చిదిద్దడమే ఆరెస్సెస్ ప్రధాన లక్ష్యమని మోహన్ భాగవత్ పేర్కొన్నారు. ఈ సంస్థ పనితీరును ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోందని ఆయన వివరించారు.
తమ దేశాల యువతకు కూడా ఆరెస్సెస్‌తో శిక్షణ ఇప్పించాలని పలు దేశాల ప్రజలు కోరుతున్నారని భాగవత్ ఈ సందర్భంగా వెల్లడించారు.
Comments
Loading comments...