Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రసాయన వ్యర్థాలు కాల్చేస్తున్నారు

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 03, 2026 3:33 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
రసాయన వ్యర్థాలు కాల్చేస్తున్నారు - Udayam
కుత్బుల్లాపూర్ రోడా మేస్త్రినగర్‌లోని HMDA ఖాళీ స్థలంలో రాత్రి వేళల్లో రసాయన సంబంధిత వ్యర్థాలను కాల్చేస్తున్నారు. దీంతో వెలువడుతున్న ఘాటు పొగ, దుర్వాసనతో పరిసర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మున్సిపల్ అధికారులతో పాటు కాలుష్య నియంత్రణ మండలి (PCB)కి స్థానికులు ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని స్థానికులు మండిపడుతున్నారు.

Comments

G
Loading comments...