Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించాలి

Follow Udayam on Google
B RAJESH Aug 26, 2026 10:51 AM విజయనగరంGeneral
రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించాలి - Udayam
రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించాలని మండల వ్యవసాయ శాఖాధికారి ఎం. శ్యామసుందర్ కోరారు. బొబ్బిలి మండలం కృష్ణాపురంలో పొలం పిలుస్తోంది నిర్వహించారు. సేంద్రియ సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలన్నారు. కలుపు నివారణకు నాట్లు వేసిన వారం లోగా బియ్యపు నూకలు ఎకరానికి 50 కిలోలు పిచికారీ చేయాలన్నారు. ఎరువులు యాజమాన్యం, నీటి యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...