వార్తలకు తిరిగి వెళ్లండి

వైట్‌బాల్ క్రికెట్‌లో టీమిండియాను బెంచ్‌మార్క్‌గా తీసుకుని ఆ స్థాయికి చేరుకోవాలని పాకిస్థాన్ కోచ్ మైక్ హెస్సన్ సూచించాడు. భారత్ ప్రదర్శనను ప్రశంసించిన ఆయన.. టీమిండియాను ఓడించాలన్నది పాక్ అభిమానుల ఆకాంక్ష అని పేర్కొన్నాడు.
తాను బాధ్యతలు చేపట్టినప్పుడు 8వ స్థానంలో ఉన్న పాక్ టీ20 జట్టు ప్రస్తుతం 5వ స్థానానికి చేరిందని హెస్సన్ తెలిపాడు.
Comments
Loading comments...

