వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో మాజీ సీఎం కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని మంత్రి నారా లోకేశ్ ఆవిష్కరించి నివాళులర్పించారు. ఆయన జీవిత చరిత్రపై పుస్తకాలు రాయాలని, మ్యూజియం ఏర్పాటు చేయాలని సూచించారు.
రోశయ్య కృషిని గుర్తుంచుకునేలా పాఠ్యపుస్తకాల్లో ప్రత్యేక అధ్యాయం చేర్చాలని లోకేశ్ అన్నారు. అందుకు సంబంధించిన బాధ్యతను తానే తీసుకుంటానని తెలిపారు.
Comments
Loading comments...

