వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య నేటి తరానికి ఆదర్శప్రాయుడని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కొనియాడారు. రవీంద్రభారతిలో జరిగిన రోశయ్య 93వ జయంతి సభలో ఆయన పాల్గొన్నారు.
పరిపాలనలో, ప్రతిపక్ష నేతగా రోశయ్య సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారని వివేక్ గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు నేతలు పాల్గొని రోశయ్యకు ఘన నివాళులర్పించారు.
Comments
Loading comments...

