Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంట్లోనే మంచు కురిసే గదులు

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 22, 2026 6:22 AM జాతీయంGeneral
ఇంట్లోనే మంచు కురిసే గదులు - Udayam
వాతావరణ మార్పుల వల్ల వేడి తీవ్రత పెరగడంతో అమెరికా, యూరప్‌లలోని కోటీశ్వరులు తమ ఇళ్లలోనే ప్రత్యేకంగా స్నో రూమ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. సౌదీ రాకుమారుడి నౌకలోనూ ఇటువంటి మంచు కురిసే గది ఉన్నట్లు సమాచారం. ఇంట్లో ఒక్క స్నో రూమ్ నిర్మించుకోవడానికి దాదాపు రూ.1.25 కోట్లు ఖర్చవుతుందని అంచనా. మంచు అనుభూతి కోసం అపర కుబేరులు ఈ తరహా విలాసవంతమైన గదుల వైపు అమితంగా మొగ్గు చూపుతున్నారు.

Comments

G
Loading comments...