వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ నేతలు కేవలం సొంత ఉనికి కోసమే మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిపై వ్యర్థమైన విమర్శలు చేస్తున్నారని తాండూరు BRS యువజన విభాగం అధ్యక్షుడు అనిల్ బాండ్ మండిపడ్డారు.
కరోనా కష్టకాలంలోనూ నిధులు తెచ్చి తాండూరును అభివృద్ధి చేసిన ఘనత రోహిత్ రెడ్డిదేనని, కాంగ్రెస్ నాయకులు తాత్కాలిక అధికారాన్ని చూసి అతిగా ప్రవర్తిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
Comments
Loading comments...

