వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగుల జీతాలు చెల్లించకపోవడం కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనమని రోహిత్ రెడ్డి విమర్శించారు. పోలీసులతో ప్రతిపక్షాల గొంతు నొక్కలేరని, టిమ్స్‌లోని లోపాలను త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు.
అక్రమ అరెస్టులు, బెదిరింపులు ఆపి, పెండింగ్ జీతాలు, కాంట్రాక్టర్ల బిల్లుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

