Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు

Follow Udayam on Google
కల్వకుర్తి అప్డేట్స్ Sep 03, 2026 8:46 PM నాగర్ కర్నూల్General
రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు - Udayam
కల్వకుర్తి నియోజకవర్గం లోని రాంపూర్‌ లో ఈ నెల 6, 7 తేదీలలో నిర్వహించే కోట మైసమ్మ, పోచమ్మ దేవత బోనాలను పురస్కరించుకొని ఆలయాలకు వెళ్లే రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. గుంతల మయంగా మారిన రోడ్లతో భక్తులు ఇబ్బంది పడొద్దని సర్పంచ్ నిర్మల శ్రీశైలం ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ సిబ్బంది మొర్రం పోసి చదును చేశారు.

Comments

G
Loading comments...